ది ప్లాజా హోటల్
Friday, 2024-Nov-22
_తేది :- 22-11-2024_
__హైదరాబాద్__
ఈరోజు ది ప్లాజా హోటల్ లో జరుగుతున్న విజయ డయాగ్నోస్టిక్ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్యం చెక్-అప్ క్యాంప్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత ఆరోగ్య తనిఖీ పారామితులు, శరీర కొవ్వు%, కండర, ద్రవ్యరాశి, బోన్ మాస్, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), DCI / BMR, జీవక్రియ వయస్సు, శరీర నీరు %, విసెరల్ ఫ్యాట్, రక్త పీడనం, రాండమ్ బ్లడ్ షుగర్, హృదయ స్పందన రేటు మరియు ఆక్సిజన్ సంతృప్తత (SPO2) వంటి సదుపాయాలు ఈ విజయ డయాగ్నోస్టిక్ కేంద్రం ఉచిత ఆరోగ్యం చెక్-అప్ క్యాంప్ లో కలవు కావున ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు సూచించడం జరిగింది...!!