at function hall
Thursday, 2024-Sep-26
తేది :-26_09_2024
_ హైదరాబాద్_
ఈ రోజు హైదరాబాద్ లో కీర్తిశేషులు మాజీ MPP పటేల్ మదన్మోహన్ రెడ్డి గారి సతీమణి కీర్తిశేషులు పటేల్ శకుంతలమ్మ గారి దశదినకర్మ కు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు…!!