at home
Tuesday, 2024-Mar-12
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రం పర్యాటక డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని కలిసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు...