at home
Saturday, 2024-Feb-17
సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట పట్టణం
కోడి సత్యనారాయణ గారి కూతురు మమత- నాగార్జున యాదవ్ గార్ల పెళ్లి కొన్ని రోజుల క్రితం జరిగింది..
ఈరోజు వారి ఇంటికి వెళ్లి నూతన వధువు మమత గారిని ఆశీర్వదించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు...