23వ వార్డు
Friday, 2024-Jan-26
Date: Jan 26, 2024
తేది :- 26_01_2024
_ సూర్యాపేట నియోజకవర్గం _
రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ సంవత్సరాలు అవుతున్న తరుణంలో, నేటికీ రాజ్యాంగ ఫలాలు నోచుకోని ప్రజలకు అందేలా శాసన, న్యాయ, రక్షణ వ్యవస్థలు పారదర్శకంగా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ...
ఈరోజు 23వ వార్డు లోని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు...!!